బ్రేకింగ్ న్యూస్
13 ఏళ్ల బాలిక కనబడటం లేదు.. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 6 ( వార్త సంధ్య)
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పల్లపు సంధ్య (13) అనే బాలిక ఈ నెల జూలై 3 నుంచి కనిపించకుండా పోయింది. బాలిక ఎత్తు సుమారు 4.8 అడుగులు. తండ్రి పేరు సాయిలు.
కుటుంబ సభ్యులు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ బాలిక ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే SHO కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
8712686145
7989690865
9618261947
ప్రజలకు విజ్ఞప్తి: బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పై నంబర్లకు సమాచారం అందించి కుటుంబానికి తోడ్పడాలని విజ్ఞప్తి.


