13 ఏళ్ల బాలిక కనబడటం లేదు.. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి

బ్రేకింగ్ న్యూస్   13 ఏళ్ల బాలిక కనబడటం లేదు.. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 6 ( వార్త సంధ్య) కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పల్లపు సంధ్య (13) అనే బాలిక ఈ నెల జూలై 3 నుంచి కనిపించకుండా పోయింది. బాలిక ఎత్తు సుమారు 4.8 అడుగులు. తండ్రి పేరు సాయిలు.   కుటుంబ సభ్యులు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు...