ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిశాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి...

శాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది.

📰 Generate e-Paper Clip

🛑 బ్రేకింగ్ న్యూస్

 

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని శాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 15 ( వార్త సంధ్య )

ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

 

 

“కుటుంబ కలహాలు.. యువకుడి విషాదాంతం – తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు”

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!