శాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది.
🛑 బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని శాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 15 ( వార్త సంధ్య ) ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. "కుటుంబ కలహాలు.. యువకుడి విషాదాంతం –...