🛑 బ్రేకింగ్ న్యూస్
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని శాప్దిపూర్ తండాకు చెందిన గంగావత్ రాజేష్ (18) కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న ఉరివేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 15 ( వార్త సంధ్య )
ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
“కుటుంబ కలహాలు.. యువకుడి విషాదాంతం – తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు”