ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిరాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్...

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు, సూర స్రవంతి, మల్లం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కొడిప్యాక సాయిరాం తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  1. కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూన్ 6 ( వార్త సంధ్య )

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, సంస్థను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రౌతు శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంస్థ నాయకులు, సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!