రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు, సూర స్రవంతి, మల్లం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కొడిప్యాక సాయిరాం తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 6 ( వార్త సంధ్య ) సమాచార హక్కు చట్టంపై...