ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డికామారెడ్డి లో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

కామారెడ్డి లో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 20  ( వార్తా సంధ్య)

 

కామారెడ్డిలో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

 

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసుతో పాటు 20 తులాల వెండి ఆభరణాలు దొంగలించారు.

 

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రంజిత్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!