కామారెడ్డి లో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

బ్రేకింగ్ న్యూస్   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 20  ( వార్తా సంధ్య)   కామారెడ్డిలో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ   కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసుతో పాటు 20 తులాల వెండి ఆభరణాలు దొంగలించారు.   బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రంజిత్...