ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డికూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

 

కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 16 (వార్త సంధ్య )

 

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన గద్దె నారాయణ (74), తండ్రి రాజయ్య, ఈరోజు ఉదయం తన కూతురు ఇంట్లో బాత్రూంకు వెళ్లిన సమయంలో మృతి చెందారు.

 

ఈ ఘటనపై అనుమానం ఉందని మృతుడి కోడలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!