కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
బ్రేకింగ్ న్యూస్ కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 16 (వార్త సంధ్య ) కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన గద్దె నారాయణ (74), తండ్రి రాజయ్య, ఈరోజు ఉదయం తన కూతురు ఇంట్లో బాత్రూంకు వెళ్లిన సమయంలో మృతి చెందారు. ఈ ఘటనపై అనుమానం ఉందని మృతుడి కోడలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా...