ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
Homeతెలంగాణభద్రాద్రిలో డిపిఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన డిఆర్డిఓ విద్యాచందన

భద్రాద్రిలో డిపిఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన డిఆర్డిఓ విద్యాచందన

📰 Generate e-Paper Clip

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి (డిపిఓ)గా డిఆర్డిఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు.జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆమెకు పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాచందన తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!