ePaper
Thursday, March 19, 2026
📄 ePaper
Homeతెలంగాణకొలపడకల్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్‌కు సన్మానం – నాయకుల అభినందనలు

కొలపడకల్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్‌కు సన్మానం – నాయకుల అభినందనలు

📰 Generate e-Paper Clip

మహేశ్వరం, మార్చి 19 (వార్త సంధ్య):కొలపడకల్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ప్రవీణ్ ను మిత్రులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్ సర్పంచ్ ప్రవీణ్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వార్డ్ సభ్యుడు నందిగామ నర్సింహ్మ ను కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుట్టగాళ్ల జగన్, మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు క్యారంగారి శ్రీధర్, పుట్టగాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!