మలేరియా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : డాక్టర్ కే. లలితా దేవి
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నార్సింగిలో అవగాహన కార్యక్రమం “మలేరియాను అంతం చేసే దిశగా కృషి” థీమ్‌తో ప్రజల్లో చైతన్యం నార్సింగి, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నార్సింగి గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరానికి నిర్ణయించిన థీమ్ “మలేరియాను అంతం చేసే దిశగా కృషి: ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు మనం తప్పక చేయాలి” అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా...