అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

చార్జ్ తీసుకున్న తొలి రోజే ఫీల్డ్‌లోకి దిగిన IPS సుమతి దిల్సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడి వాస్తవ పరిస్థితుల పరిశీలన హైదరాబాద్, / మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో, సంధ్య, మే 06: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అర్ధరాత్రి ఫీల్డ్‌లోకి దిగిన మహిళా కమిషనర్ సుమతి సంచలన చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలో మహిళల భద్రతపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా సాధారణ మహిళలా దిల్సుఖ్‌నగర్ బస్టాండ్‌కు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. అర్ధరాత్రి...