భార్య చేతిలో భర్త హతం
🔹 చిన్న గొడవే ప్రాణాంతకంగా మారింది 🔹 నిందితురాలు పోలీస్ అదుపులో 🔹 గోసంగి కాలనీలో విషాద ఘటన కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య): కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి కుటుంబ గొడవ ప్రాణాంతకంగా మారి, భార్య తన భర్తను హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని గోసంగి కాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివజీ (31) రాత్రి సమయంలో ఇంట్లో భోజనం చేస్తుండగా, అతని...