వనపర్తిలో మహిళపై కత్తితో బెదిరింపులు.. ఐదు తులాల బంగారం అపహరణ ..

వనపర్తి బసవన్నగడ్డ కాలనీలో దోపిడీ కలకలం..   వనపర్తి జిల్లా,ప్రతినిధి, (వార్త సంధ్య ) నవంబర్ 4: వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్న గడ్డ కాలనీలో దోపిడీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తి కొడవలితో బెదిరించి,సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. బాధితురాలు విమల తెలిపిన వివరాల ప్రకారం,రాత్రి 8:30 గంటల సమయంలో టోపీ, మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం కొడవలితో బెదిరించి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు,చెవి...