వనపర్తిలొ నూతన ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి….
వనపర్తిలో న్యాయవ్యవస్థకు ఆధునిక వసతులు.. రూ.80 కోట్లతో వనపర్తి లొ ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్..... వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్న కోర్టు సేవలు... వనపర్తి జిల్లా ప్రతినిధి,( వార్త సంధ్య ) నవంబర్ 5: వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.80 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై ఆర్ అండ్ బి శాఖ అధికారులను...