VISHWAMANGALYA SABHA | HYDERABల్య సభ దక్షిణ భారత ప్రబోధన సమావేశం
వార్త సంధ్య : ప్రతినిధి జూలై 25-26న హైదరాబాద్‌లో విశ్వమాంగ జూలై 26న దేశ ప్రబుద్ధ మాతృశక్తితో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ప్రత్యేక సంభాషణ VISHWAMANGALYA SABHA | HYDERABAD విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో దక్షిణ భారత ప్రబోధన సమావేశం ఈ నెల జూలై 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సంస్థ జాతీయ సంస్థ మంత్రి వృషాలి జోషి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా విశ్వమాంగల్య సభ దేశవ్యాప్తంగా మాతృశక్తి...