VIPANCHI | INTERNATIONAL SYMPOSIUM
జర్నలిస్ట్: అంజి జూలై 25-26న శిల్పకళా వేదికలో విపాంచి దశాబ్ది అంతర్జాతీయ సదస్సు భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య పరిరక్షణకు అంకితమైన రెండు రోజుల అంతర్జాతీయ సింపోజియం వార్త: భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య పరిరక్షణకు అంకితమైన ప్రముఖ సాంస్కృతిక సంస్థ విపాంచి తన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూలై 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో దశాబ్ది అంతర్జాతీయ సింపోజియంను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి ప్రముఖ సంగీత విద్వాంసులు,...