న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంది : మధుయాష్కి గౌడ్
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన వెంకట్ యాదవ్ కు ఘన సన్మానం హైదరాబాద్, జూన్ 14 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా రెండోసారి ఘనవిజయం సాధించిన సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్‌కు ఆదివారం హైదరాబాద్‌లో ఘన సన్మానం నిర్వహించారు. భాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విజయోత్సవ సభలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని వెంకట్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ...