వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ: కవిత
పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు రిటైర్డ్ జడ్జి, మేధావులు, న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు బాధితులకు సంపూర్ణ న్యాయం వరకు పోరాటం కొనసాగింపు హైదరాబాద్, మార్చి 17 (వార్త సంధ్య): సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెలుగుమట్ల ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై నిజ నిర్ధారణ కోసం రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులతో కూడిన కమిటీని ఏర్పాటు...