వంజరి కులస్తులకు ఎస్టీ హోదా పునరుద్ధరించాలి
ఉప్పల్ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలన్న సంఘం వంజరి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరింపు ట్రస్టు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారత వంజరి సేవా సంఘం డిమాండ్ హైదరాబాద్, వార్తసంధ్య, జూన్ 6: తెలంగాణలో వంజరి కులస్తులకు గతంలో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదాను పునరుద్ధరించాలని, తక్షణ ఉపశమన చర్యగా వారిని డి.ఎన్.టి (డీనోటిఫైడ్ ట్రైబ్స్)గా గుర్తించాలని అఖిల భారత వంజరి సేవా సంఘం, తెలంగాణ వంజరి...