బాదం పాలు పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు లేకుండానే విక్రయాలా? తయారీ, గడువు తేదీలు కనిపించడంలేదని ఆరోపణలు వనస్థలిపురంలోని చిట్టి నాయుడు పులావ్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణ తనిఖీలు నిర్వహించాలి హైదరాబాద్, తేదీ (వార్త సంధ్య): ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోని చిట్టి నాయుడు పులావ్ హోటల్‌లో విక్రయిస్తున్న బాదం పాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాదం పాల ప్యాకింగ్ లేదా విక్రయిస్తున్న...