సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు అండ: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహాయం పేదలకు వరంలా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే వ్యాఖ్య ఎల్.బి.నగర్, మార్చి 17 (వార్త సంధ్య): సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీకి చెందిన విజయకుమారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఆమె కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.విజయకుమారి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా, ఆర్థిక...