అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు: యూఎస్‌ఎఫ్‌ఐ
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో సచివాలయం’ విజయవంతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టయిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూన్ 23 (వార్త సంధ్య): తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమం విజయవంతమైందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు అన్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ,...