ది మినిస్టర్ తుమ్మల @ 40 ఇయర్స్

నాలుగు దశాబ్దాల మంత్రిత్వ ప్రస్థానం నాలుగు సీఎంల కేబినెట్‌లో అరుదైన రికార్డు 1986 నుంచి 2026 వరకు ప్రజాసేవలో చెరగని ముద్ర   ఖమ్మం జిల్లా బ్యూరో , మే 13 (వార్త సంధ్య) : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1986 మే 14న అన్న ఎన్టీఆర్ కేబినెట్‌లో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల.. 2026 నాటికి నలభై ఏళ్ల...