ఎవరెస్టు శిఖరంపై రాహుల్ ముద్ర…! 

పీఓపై గిరిజన యువకుడి అచంచల అభిమానం – అరుదైన గౌరవం భద్రాచలం, మే 03 (వార్త సంధ్య): భద్రాచలం ఐటీడీఏ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే కృతజ్ఞత సరిహద్దులు దాటి, సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తున ఉన్న ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకుంది. సాహస యాత్ర విశేషాలు : పెనుబల్లి మండలం వి.ఎం బంజర్ గ్రామానికి చెందిన బి. మోతీ కుమార్ అనే గిరిజన యువకుడు గతంలో మౌంట్ కిలి మంజరో పర్వతం 5 8 9...