ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లుపై ఆందోళన

మా ఆస్తిత్వాన్ని చెరిపివేయొద్దు: అడ్వకేట్ జి. కిరణ్ రాజ్ ట్రాన్స్ మెన్ హక్కులకు భంగం కలిగించే బిల్లు అని విమర్శ కేంద్రం బిల్లుపై పునరాలోచించాలని డిమాండ్ హైదరాబాద్ సిటీ, మార్చి 17 (వార్త సంధ్య): ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డు మాజీ సభ్యుడు అడ్వకేట్ జి. కిరణ్ రాజ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ (అమెండ్మెంట్) బిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన...