మూడురోజుల్లో గ్యాస్ సరఫరా సాధారణం: మేనేజర్ గంజా కృష్ణ మోహన్
సర్వర్ సమస్యలతో ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి గృహ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరిక తిరువూరు ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవల గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ గంజా కృష్ణ మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరువూరులో లోకల్ వినియోగదారులకు ఇంటింటికి గ్యాస్ సరఫరా కొనసాగుతున్నదని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే...