అందం.. ఆత్మవిశ్వాసానికి సరికొత్త వేదిక ‘థియా సెలూన్’
నాణ్యమైన సేవలతో మరింత అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎల్‌బీనగర్, ఆగస్టు 18 (వార్త సంధ్య): అందం, ఆత్మవిశ్వాసానికి ‘థియా సెలూన్’ సరికొత్త వేదికగా నిలవాలని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం వైదేహి నగర్ కాలనీలో నిర్వాహకులు రాజశేఖర్‌రెడ్డి, అమూల్య, మేక లోకేష్, మీరెడ్డి మధుకర్‌రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన థియా సెలూన్‌ను సోమవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక హంగులతో థియా సెలూన్‌ను...