పుస్తక పఠనం జీవితం మార్చే శక్తి
డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాముఖ్యత అమూల్యం పుస్తకాలతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యం గ్రామీణ ప్రాంతాల్లో పఠనానికి ప్రాధాన్యం పెంచుతాం పుస్తకాలు మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతాయి భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 23 (వార్త సంధ్య): పుస్తకాలు మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. పుస్తక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తకాలు మనిషి...