డిప్యూటీ ఈవో, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

రాష్ట్రవ్యాప్తంగా 24 గెజిటెడ్ స్థాయి పోస్టుల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ జూన్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జులై 19 వరకు దరఖాస్తులకు గడువు విద్యా వ్యవస్థ పటిష్ఠతకు నియామకాలు కీలకం హైదరాబాద్, జూన్ 6 (వార్త సంధ్య): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త అందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ (డీఈవో) మరియు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల...