టీజీపీఎస్సీ గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి
నిరుద్యోగ అభ్యర్థుల తరఫున టీజీపీఎస్సీ చైర్మన్‌కు ఎమ్మెల్యేల వినతిపత్రం దరఖాస్తు రుసుమును రూ.1000 నుంచి రూ.100కు తగ్గించాలని విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా విడుదలయ్యే నియామక నోటిఫికేషన్లలో గరిష్ట వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ,టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం కు వినతిపత్రం సమర్పించారు....