డ్రగ్స్ నియంత్రణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పోలీస్:డీజీపీ సి.వి.ఆనంద్‌

- జాతీయ స్థాయిలో ఈగల్‌ సత్తా.. డీజీపీ అభినందనలు - 10 అంశాల్లో ఆరింటిలో అత్యుత్తమ పనితీరు - ఈగల్‌ ఫోర్స్‌కు డీజీపీ సి.వి.ఆనంద్‌ అభినందనలు - యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. ‘నషాముక్తి తెలంగాణ’ కోసం సమష్టిగా పనిచేద్దాం హైదరాబాద్‌, సెప్టెంబరు 26, వార్త సంధ్య ):డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని డీజీపీ సి.వి.ఆనంద్‌ అభినందించారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి యాంటీ నార్కోటిక్స్‌ అధిపతుల సమావేశంలో వెల్లడైన పనితీరు వివరాల ప్రకారం.. 10...