పీఆర్సీ, ఈహెచ్‌ఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:శ్రీనివాస్ గౌడ్

హెల్త్ కార్డుల జాప్యంతో ఉద్యోగుల్లో ఆందోళన రెండున్నరేళ్లు గడిచినా హామీ అమలు కాలేదని బీఆర్ఎస్ నేతల విమర్శ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు...