తంగడపల్లిలో శ్రీవారి నవకలశ స్నపన తిరుమంజన వైభవం

శ్రవణ నక్షత్రంలో 106 కలశాలతో అభిషేకం సహస్రనామ అర్చనతో మార్మోగిన ఆలయ ప్రాంగణం పరమయ్య రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం – భక్తులతో కిటకిటలాడిన దేవాలయం చేవెళ్ల ప్రతినిధి , మార్చి 15 (వార్త సంధ్య): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘమాస బహుళ అమావాస్య సందర్భంగా శ్రవణ నక్షత్రంలో శ్రీ దశావతార సహిత శ్రీ లక్ష్మీ అలమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 106వ నవకలశ స్నపన...