మర్మమెరగని “మరణం”…

 న్యాయం కోరుతూ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు రూ.3 లక్షల అప్పుకు రూ.20 లక్షల ఇల్లు రాసుకున్నారని ఆరోపణ భర్త మృతదేహాన్ని రాజస్థాన్‌కు తరలించారని అనుమానం ముగ్గురు పిల్లలతో వచ్చి న్యాయం చేయాలని వేడుకున్న మహిళ భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, మార్చి 16 (వార్త సంధ్య): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో ఒక కుటుంబాన్ని కలవరపెడుతున్న అనుమానాస్పద మరణం, ఆస్తి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భర్త మృతికి గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతూ ఒక మహిళ తన...