సుచి గౌడ్ త్వరగా కోలుకోవాలని ధ్యానాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
కారు ప్రమాదం కారణంగా మధుయాష్కి గౌడ్ భారత్ పర్యటన వాయిదా ఎల్బీనగర్, జూన్ 4 (వార్త సంధ్య): టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మధుయాష్కి గౌడ్ సతీమణి డాక్టర్ సుచి గౌడ్ అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమె త్వరగా కోలుకోవాలని చంపాపేట్, కర్మన్‌ఘాట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గురువారం కర్మన్‌ఘాట్ పురాతన ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం...