నిరుపేద కుటుంబానికి శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

6వ సేవా కార్యక్రమంగా నారాయణ పూజ నిర్వహణ కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6వ సేవా కార్యక్రమంగా నారాయణ పూజ నిర్వహిస్తూ, నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1వ వార్డు అడ్లూరు గ్రామానికి చెందిన కుర్మ రవి ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతని తల్లి కూడా మృతి చెందడంతో, రవి భార్య రమ్య మరియు వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా...