2026 ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో శ్రీ రాగా స్కూల్ ప్రభంజనం

100% ఉత్తీర్ణతతో అద్భుత విజయగాథ భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : బుధవారం విడుదలైన 2026 ఎస్‌ఎస్‌సి పరీక్షా ఫలితాల్లో శ్రీ రాగా స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విశేష విజయాన్ని సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల స్థాయిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల్లో బి. అఖిల్ 560 మార్కులు, రిషిత్ రాణా 532 మార్కులు, టీ. హేమంత్ నాయక్ 519 మార్కులు, డి. శ్రీ చైతన్య 505 మార్కులు, యెస్.కె. ఆజ్మిల్ 500 మార్కులు సాధించారు.మొత్తం...