శ్రీ చైతన్య స్కూల్ సీజ్..?
మన్సూరాబాద్ బ్రాంచ్‌లో విద్యాశాఖ అధికారుల తనిఖీలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతి.. 8, 9 తరగతుల నిర్వహణ గుర్తించినట్లు సమాచారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు, విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్/మన్సూరాబాద్, ఆగస్టు 1 (వార్త సంధ్య): మన్సూరాబాద్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. పాఠశాలకు అధికారికంగా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు మాత్రమే గుర్తింపు ఉండగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతి...