స్పిరిట్ మూవీ టైటిల్‌పై వివాదం
మా సినిమాను అడ్డుకుంటున్నారు.. అసలైన ‘స్పిరిట్’ టైటిల్ మాదే: నిర్మాత వీకే నరసమ్మ స్పందించకపోతే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా టీంపై న్యాయపోరాటం:దర్శకుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలి: నిర్మాత విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 24 (వార్త సంద్య ప్రతినిధి): ‘స్పిరిట్’ సినిమా టైటిల్‌కు సంబంధించి వివాదం చెలరేగింది. తమ చిత్రం ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తమ సినిమాకు లీగల్ నోటీసులు పంపడం అన్యాయమని నిర్మాత చిన్నబోయిన కె.వి....