హైదరాబాద్‌లో వృద్ధుల గుర్తింపు కార్డుల కోసం ప్రత్యేక శిబిరాలు
ప్రజా పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన హైదరాబాద్, ఏప్రిల్ 21, వార్త సంధ్య :ప్రజా పాలన - 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వృద్ధుల గుర్తింపు కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా పాలన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో వృద్ధుల గుర్తింపు కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో COలు, RPలు పాల్గొని వృద్ధులకు కార్డులను అందజేయడంతో పాటు అర్హులైన...