తార్నాకలో అక్రమ నిర్మాణాల దందా…
అధికారుల మౌనమే కారణమా? సీజ్ చేసినా పట్టింపు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులపై లంచాల ఆరోపణలు చర్యలు కోరుతున్న స్థానికులు… బాధ్యులపై కఠిన చర్యల డిమాండ్ హైదరాబాద్ క్రైమ్ , వార్త సంధ్య : సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీజ్ చేసిన నిర్మాణాలపైనా ఎలాంటి చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ, టౌన్ ప్లానింగ్ అధికారులు...