ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపుతో బీజేపీకి లబ్ధి: మధుయాష్కి గౌడ్

ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని పిలుపు  ఎల్బీనగర్ , జూన్ 12 (వార్త సంధ్య):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాక్ హిల్స్ కాలనీలోని ఎస్‌వీఎల్ అరేనాలో...