సిద్దిపేటలో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా

రామారం కేంద్రంగా భారీ దందా – దాడులకూ లొంగని అక్రమ రవాణా దాడులు జరిగినా ‘డోంట్ కేర్’ అంటున్న మాఫియాదాదాపు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంకొంతమంది అధికారుల కనుసైగల్లోనే అక్రమ దందా?దాడుల సమాచారం ముందుగానే లీక్ అవుతుందా?పేదల బియ్యం పై మాఫియా దందా  – కఠిన చర్యలు కోరుతున్న ప్రజలు హైదరాబాద్/సిద్దిపేట, మే 03 (వార్త సంధ్య) : తెలంగాణలో పేదలకు ఉచితంగా అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు ‘బంగారు గనిగా’ మారింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈ దందా రోజురోజుకు పెరుగుతూ...