సీతాఫల్‌మండి టీఆర్‌టీ కాలనీలో అక్రమ నిర్మాణాల ఆరోపణలు

జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనంపై స్థానికుల ప్రశ్నలు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని ఆరోపణలు ఫిర్యాదులు చేసినా చర్యలు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్న స్థానికులు స్టాప్ వర్క్ నోటీసులు జారీ చేశారా? లేదా? అని ఆరా విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ హైదరాబాద్, వార్త సంధ్య: సీతాఫల్‌మండి టీఆర్‌టీ కాలనీలో కొనసాగుతున్న ఓ నిర్మాణంపై స్థానికుల నుంచి పలు ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం సంబంధిత అనుమతులు, ఆమోదిత ప్రణాళికకు విరుద్ధంగా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్...