కొత్తగూడెం రైల్వే సమస్యల పై గర్జించిన వై. శ్రీనివాస్ రెడ్డి
సికింద్రాబాద్‌లో హాట్ హాట్ సమావేశంరైల్వే అధికారులపై ఆగ్రహం భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్‌లో నిర్వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డీఆర్‌యూసీసీ సభ్యుల సమావేశం ఉద్రిక్తంగా సాగింది. సమావేశంలో డీఆర్‌యూసీసీ సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల రైల్వే సమస్యలను గట్టిగా ప్రస్తావించారు.తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని అధికారులను ప్రశ్నించారు. మణుగూరు నుంచి తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైళ్లు ప్రారంభించాలని డిమాండ్...