23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి

విద్యకు 20% బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ సీఎం ద్వంద్వ వైఖరి విడనాడాలని విద్యావేత్తల ఆగ్రహం   హైదరాబాద్, జూన్ 13 (వార్త సంధ్య) రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించి, దాదాపు 23 వేల పాఠశాలలను మూసివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్...